Ap half day school update 2025 : ఏపీలో ఒంటిపూట బడులు ఎప్పటినుంచి అంటే ?
AP Half Day Schools 2025 :Ap half day school update 2025
Ap half day school update 2025 మార్చి ప్రారంభానికి ముందే ఎండలు మండిపోతున్నాయ్. ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకోనుంది.
దేశవ్యాప్తంగా ఎండలు తీవ్ర రూపం చాలుస్తుండడంతో విద్యార్థులపై ఉష్ణోగ్రత ప్రభావం అధికంగా ఉండడంవల్ల ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలో భాగంగా ఒంటిపూట బడులను మార్చి మొదటి వారంలోనే నిర్వహించాలని ఆలోచిస్తుంది అన్ని కుదిరితే సెకండ్ వీక్ అంటే మార్చి 11 నుంచి 15 లోపు ప్రారంభమ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించనున్నట్లు సమచారం. దీనికి సంబంధించిన ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. ఎండల తీవ్ర పెరుగుతున్నందున ఒంటిపూట బడులను మార్చి మొదటి వారం నుంచే నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారు. త్వరలో ఈ అంశంపై మరింత స్పష్టత రానుంది.
AP Half Day Schools SHEDULE 2025
The sun is scorching before the start of March. In the wake of warnings that the sun will be severe this year, the AP Education Department is going to take a key decision.
As the sun is getting severe across the country and the temperature is affecting the students, the AP government is planning to organize single-day schools in the first week of March as a precautionary measure. If everything goes well, there is a clear possibility of starting the second week, i.e. between March 11 and 15.
It is reported that single-day schools will be organized in the state of Andhra Pradesh from March 15. The School Education Department has prepared a plan for this. Since the sun is increasing in intensity, it is being planned to organize single-day schools from the first week of March. More clarity on this issue will come soon.
Ap half day school update 2025
Follow us on youtube
Read this article : APRJC preparation tips 2025, Aprjc syllabus, exam pattern 2025
