AP 10th class public exams 2025
AP 10th class public exams 2025 OMR sheet ,Answer booklet details 2025 ఏపీ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోయే వారు ప్రతి ఒక్కరూ ఈ ఓఎంఆర్ గురించి,Answer booklet గురించి తప్పక తెలుసుకోవాలి, ఇక్కడ చేసే చిన్న చిన్న మిస్టేక్స్ మీ ముఖ్యమైన పదో తరగతి పరీక్షల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది .ఈ ఓఎంఆర్ లో చేసే మిస్టేక్ వల్ల మీ పేపర్ కరెక్షన్ కూడా చేయకపోవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ ఓఎంఆర్ ను ఎలా ఫిల్ చేయాలి ఈ ఆన్సర్ బుక్లెట్ ఎలా ఉంటుందో ఇలాంటి విషయాలు అన్ని ఈ క్రింది వీడియో ద్వారా తెలుసుకోవచ్చు

Follow us on youtube
And also read this article :APRJC preparation tips 2025, Aprjc syllabus, exam pattern 2025 complete details
English version :
AP 10th class public exams 2025
AP 10th class public exams 2025 OMR sheet ,Answer booklet details 2025

AP 10th class public exams 2025 OMR sheet ,Answer booklet details Everyone who is going to write the 2025 AP 10th class public exams must know about this OMR, Answer booklet, small mistakes made here will have to face serious consequences in your important tenth class exams. Due to a mistake made in this OMR, your paper may not even be corrected. How should everyone fill this OMR, what this answer booklet looks like, you can learn all these things through the following video
