Ap 10th class public exams answer key 2025|10th publi exams analysis 2025

Ap 10th class public exams answer key 2025|10th publi exams analysis 2025 ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17వ తారీకు నుండి ఏప్రిల్ 1 తారీకు వరకు జరగనున్నాయి. ఇప్పటిదాకా అంటే మార్చి 17 నుండి నీటి వరకు తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ పరీక్షలు పూర్తి అయ్యాయి.

1.Ap 10th class public exams answer key 2025// 10th publi exams analysis 2025 // పేపర్ల స్థాయి ఎలా ఉంది ?

ఇప్పటి శాఖ జరిగిన పరీక్షలలో లాంగ్వేజ్లకు సంబంధించి తెలుగు చాలావరకు సులభంగా హిందీలో ఒక మార్కు ప్రశ్న కాస్త కష్టతరంగా రావడం జరిగింది అని విద్యార్థుల ద్వారా మరియు సబ్జెక్టు నిబంధనల ద్వారా తెలియడం జరిగింది. ఒక్క ఇంగ్లీష్ పరీక్ష కొంతవరకు విద్యార్థులను కొంత నిరాశ గురిచేసింది ఎందువల్ల అనగా ఇంగ్లీష్ సంబంధించి గ్రామర్ పాయింట్ అన్నది కాస్త డిఫికల్టీ లెవలు ఎక్కువగా ఉన్నట్టుగా దాదాపుగా యావరేజ్ విద్యార్థి 10 మార్కులు కోల్పోయే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఇది సబ్జెక్టు  నిపుణులు చెప్తున్న మాట చాలావరకు విద్యార్థులు కూడా ఇంగ్లీష్ గ్రామర్ పై పట్టు లేకపోవడం భాషా దోషాల వల్ల కొంతవరకు సరిగా రాక రాయలేకపోయారు అన్నది వాస్తవం. ముఖ్యంగా ఇంగ్లీష్ పరీక్ష సంబంధించి గ్రామర్ అన్నది జనరల్ గా రావడం జరిగింది అందువల్ల ఎవరికైతే ఇంగ్లీష్ భాష పై పట్టు ఉంటుందో అలాంటి విద్యార్థులు మాత్రమే ఆ 10 మార్కులు రాసే విధంగా రావడం జరిగింది.

Ap 10th class public exams answer key 2025|10th publi exams analysis 2025

ap 10th class public answer key 2025
ap 10th class public answer key 2025

2. Ap 10th class public exams answer key 2025 // 10th publi exams analysis 2025 //సబ్జెక్టుల పరిస్థితి ఏమిటి ?

కాగా సబ్జెక్టుల విషయానికి వస్తే మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ పరీక్షలు పూర్తి అయ్యాయి. ఇందులో మ్యాథమెటిక్స్ సంబంధించి 2 మార్కుల ప్రశ్న,ఒక మార్కు ప్రశ్న కాస్త కఠినంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఈ మాట కేవలం యావరేజ్ విద్యార్థులు మరియు బిలో యావరేజ్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది. ఇది విద్యార్థుల మాటగా ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. ప్రతి ఒక్క అంశాన్ని విద్యార్థుల ద్వారా సేకరించి మీకు ఇక్కడ ప్రచురించడం జరుగుతున్నది. మరి ఫిజికల్ సైన్స్ విషయానికొస్తే ఒక మార్కు ప్రశ్న కాస్త ఇండైరెక్టుగా ఇవ్వడం వల్ల ఎవరికైతే కాన్సెప్ట్ పై అవగాహన ఉంటుందో వారు మాత్రమే రాయగలిగే విధంగా ఉన్నట్లుగా సమాచారం. ఇక బయోలాజికల్ సైన్స్ విషయానికొస్తే పేపర్ చాలా వరకు సులభంగా రాయడం జరిగింది .ప్రతి ఒక్క విద్యార్థి 50 మార్కుల కు రాసే విధంగా రావడం జరిగింది. ఇలా మొత్తంగా చూసుకుంటే లాంగ్వేజ్ లో ఇంగ్లీషు సబ్జెక్టుల్లో మ్యాథమెటిక్స్ కొన్ని ప్రశ్నలు కఠినంగా రావడం జరిగినట్టుగా  గమనించవచ్చు.

Ap 10th class public exams answer key 2025 ఇప్పటిదాకా జరిగిన పరీక్షలు తీరు గమనించినట్లయితే ఇంగ్లీషు కాస్త కఠినంగా వచ్చింది లాంగ్వేజ్ లోకి సంబంధించి, సబ్జెక్టుల సంబంధించి ఇప్పటిదాకా అంత కఠినంగా అయితే ఏ సబ్జెక్టు రాలేదు . మనకు సోషల్ పరీక్ష మాత్రమే ఇక మిగిలింది, దీన్నిబట్టి సోషల్ లో ఎంతో కొంత కఠినత స్థాయిని మనం ఊహించవచ్చు ,ఎందుకు అంటే మూడు లాంగ్వేజ్ల్లో ఏదో ఒక సబ్జెక్టును కొంతవరకు కష్టంగా ఇచ్చే అవడానికి అవకాశం ఉంది, అందులో భాగంగా ఇంగ్లీష్ ను కొంత కష్టంగా ఇవ్వడం జరిగింది. మరి సబ్జెక్టుల విషయానికొస్తే మ్యాథమెటిక్స్, బయాలజికల్ సైన్స్ ,ఫిజికల్ సైన్స్ లో పోలిస్తే కేవలం మ్యాథమెటిక్స్ లో 2 మార్కుల ప్రశ్న మాత్రమే కాస్త కఠినంగా ఉంది అని విద్యార్థులు ద్వారా తెలియడం జరిగింది ,ఇది వారి యొక్క అభిప్రాయం మాత్రమే.ఇక సోషల్ మిగిలింది కనుక కొంతవరకు 2 మార్కులు , 1మార్కు ,4 మార్కుల ప్రశ్నలు వీటిలో ఏదో ఒకటి కొంతవరకు కష్టంగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది.కాబట్టి సోషల్  పరీక్ష మీరు బాగా రాయాలంటే ఇప్పటిదాకా జరిగిన ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 నుంచి చివరి గ్రాండ్ టెస్ట్ పేపర్లు ప్రతి ఒక్క 1 మార్క్ , 2 మార్కుల ప్రశ్నలు ప్రతీది క్షుణ్ణంగా చదివినట్లయితే మీకు ఎలాంటి నష్టం జరగకపోవచ్చు

Ap 10th class public exams answer key 2025,

4.Ap 10th class public exams answer key 2025 //10th publi exams analysis 2025 // పేపర్ కరెక్షన్ ప్రారంభం ఎప్పుడంటే?

ఈసారి ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 తారీకు లోపు అయిపోవడం జరుగుతుంది.పరీక్ష ముగిసిన రెండు రోజుల్లో  అనగా ఏప్రిల్ 3 నుంచి 9వ తారీకు వరకు పేపర్ కరెక్షన్స్ ప్రారంభం  అవుతుంది అని గవర్నమెంట్ జీవో కూడా విడుదల చేయడం జరిగింది. కేవలం ఎడు రోజుల్లోనే పూర్తిస్థాయిలో తగిన సిబ్బందిని ఉపయోగించి పేపర్ల కరెక్షన్ పూర్తిచేయాలని గవర్నమెంట్ ,మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకు ఇంత త్వరగా కరెక్షన్ చేయడం జరుగుతుంది అంటే, ముఖ్యంగా ఇది విద్యార్థులకు లాభం చేకూర్చే అంశమే, ఎలా అంటే పరీక్షా ఫలితాలు చాలా త్వరగా వచ్చే అవకాశం ఉంది అంటే ఏప్రిల్ 25 లోపు 10వ తరగతి పబ్లిక్ పరిషత్ ఫలితాలు రావడం జరుగుతుంది. దీనివల్ల ఎవరైతే ఫెయిల్ అవుతారో వారికి వెంటనే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి వారు వచ్చే అకాడమిక్ ఇయర్ ని నష్టపోకుండా చేయాలన్నది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం.ఏప్రిల్ లో రిజల్ట్ చూసుకున్న వెంటనే సప్లిమెంటరీ వారికి జూన్ లోపు సప్లమెంటరీ పరీక్షలు పూర్తిచేసి వారిని కూడా ఇంటర్ అకాడమిక్ ఇయర్ లో అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

And also read this article :APSCERT 10th social important question papers 2025|AP 10th Social important UTF question papers 2025

4. Ap 10th class public exams answer key 2025 // పబ్లిక్ పరీక్షల” కీ” ఎలా చూసుకోవాలి?

ఇప్పటిదాకా  తెలుగు ,హిందీ ,ఇంగ్లీషు ,మ్యాథమెటిక్స్ ,ఫిజికల్ సైన్స్ ,బయాలజీ పరీక్షలు సంబంధించి చాలా మంది విద్యార్థులు వాటి యొక్క “కీ”లు అనగా సమాధానాలు తెలుసుకోవాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు .మరి వాటికి సంబంధించిన అఫీషియల్ సమాధానాలు ఎలా తెలుసుకోవాలి ?ఈ పూర్తిగా తెలుసుకోండి. గవర్నమెంట్ అఫీషియల్” కీ”లు విడుదల చేయడం జరిగింది.ఇప్పటిదాకా జరిగిన ప్రతి ఎగ్జామ్స్ సంబంధించి “కీ” లా ఆధారంగానే పేపర్ ఎవాల్యూయేషన్ కూడా జరుగుతుంది .వాటికి సంబంధించిన ప్రతి సబ్జెక్టు యొక్క” కీ”ను మీకు ఇక్కడ ఉచితంగా అందించడం జరుగుతుంది. వాటి యొక్క లింకులు మీకు కింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ బటన్ మీద ప్రెస్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క సమాధానాలు మీరు తెలుసుకోవచ్చు .వాటి ఆధారంగా మీకు ఎన్ని మార్కులు వచ్చాయో అని ప్రాథమిక నిర్ధారణకు రావడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.

Ap 10th class public exams answer key 2025// 10th publi exams answer key 2025 pdf download//Ap 10th class public exams answer key 2025

1.10TH CLASS SSC EXAMS FIRST LANGUAGE Telugu 01 T & 02 T PAPER KEY DOWNLOAD

2.10TH CLASS SSC EXAMS   COMPOSITE COURSE Telugu 03 T (NEW) PAPER KEY DOWNLOAD

3.10TH CLASS SSC EXAMS Second LANGUAGE Hindi 09 H PAPER KEY DOWNLOAD

4.10TH CLASS SSC EXAMS Third LANGUAGE ENGLISH 13 E , 14 E   PAPER KEY DOWNLOAD

5.10TH CLASS SSC EXAMS Maths 15E & 16 E (New Syll. Final EM )  PAPER KEY DOWNLOAD

6.10TH CLASS SSC EXAMS Maths 15 T 16T  New Syllabus (Telugu Medium) PAPER KEY DOWNLOAD

7.10TH CLASS SSC EXAMS Physics NEW (TM)  PAPER KEY DOWNLOAD

8.10TH CLASS SSC EXAMS Physics NEW (EM) PAPER KEY DOWNLOAD

9.10TH CLASS SSC EXAMS 20 T Biology (TM) New PAPER KEY DOWNLOAD

10.10TH CLASS SSC EXAMS Biology New (EM) PAPER KEY DOWNLOAD

11.10th class social exam answer key (EM) paper key dowanload

12.10th class social exam answer key (EM) paper key dowanload

And also follow us on youtube

Leave a Comment