AP 10th Hall Ticket Download 2025 latest update : ఏపీ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు హాల్ టికెట్ త్వరలోనే విడుదల , కానీ ఈసారి ట్విస్ట్ : AP 10th Hall Ticket Download 2025 : ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థులకు మార్చి 3 నుంచి గ్రాండ్ టెస్ట్లు నిర్వహించనున్నారు. మార్చి 13 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. 10వ తరగతి విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రణాళిక ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే.. వార్షిక పరీక్షల షెడ్యూల్ను ఇదివరకే విడుదల చేశారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈసారి పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు అందులో భాగంగా మన విద్యా శాఖ మంత్రి లోకేష్ గారు డిసెంబర్ నుంచి పక్క ప్రాథమికతో విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి వారిని పదో తరగతి పరీక్షలకు సరర్థం చేయడం జరిగింది. అందులో భాగంగా మోడల్ పేపర్స్ అండ్ ఎస్సీ వన్ ప్రణాళిక అండ్ ప్రీఫైనల్ అండ్ గ్రాండ్ టెస్ట్ నిర్వహించి విద్యార్థులను అత్యధికంగా ఉత్తీర్ణ సాధించే విధంగా అయితే ప్రణాళిక రూపొందించారు దీనికి ఉపాద్యాయులు సహకారం కూడా చాలా ఉంది
2025 మార్చి 17 నుంచి 31 వరకు ఏపీ పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే.. ఈసారి విద్యార్థులు తమ హాల్టికెట్లను వాట్సాప్ మన మిత్ర (9********09) ద్వారాప్రస్తుతం అందుతున్న సమాచారం బట్టి ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్ మార్చి 5వ తారీఖు నుంచి పదో తారీకు లోపు అయితే విడుదల చేసే అవకాశం ఉంది పదో తరగతి హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్లో https://www.bse.ap.gov.in/కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు
AP 10th class public exams hall tickets release update 2025:
Grand tests will be conducted for students studying in government schools in Andhra Pradesh from March 3. These tests will be conducted till March 13. It is known that a plan has been announced to prepare 10th class students for public examinations. As part of this, pre-final tests will be conducted. Also.. the annual examination schedule has already been released. The Andhra Pradesh government has paid special attention to the tenth class students this time. As part of this, our Education Minister Lokesh has paid special attention to the students from the primary school since December and has prepared them for the tenth class exams. As part of this, a plan has been made to conduct model papers and SC One plan and pre-final and grand tests and to ensure that the students pass the maximum number of times. For this, the teachers also have a lot of cooperation.
AP tenth class exams will be conducted from March 17 to 31, 2025. However.. this time students can get their hall tickets through WhatsApp Mana Mitra (9552300009). According to the information currently being received, the AP 10th class public exam hall ticket is likely to be released from March 5th to the 10th. You can also download the 10th class hall tickets from the official website.
AP 10th Hall Ticket Download 2025

AP 10th Hall Ticket Download 2025
Follow us on youtube
Read this article : Ap inter 1st year supplementary question paper 2024 pdf download
