AP 10th Class Maths Model Paper 2025|10th Maths public UTF Model Papers 2025 pdf dowanload

AP 10th Class Maths Model Paper 2025 ||10th Maths UTF Model Papers 2025 AP. ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. అందులో భాగంగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ పరీక్షలు నేటితో ముగిసిపోయాయి. సోమవారం నుంచి సబ్జెక్టులు ప్రారంభం కాబోతున్నాయి. అందులో భాగంగా మ్యాథమెటిక్స్ జరగబోతుంది. చాలామంది విద్యార్థులు మ్యాథమెటిక్స్ పట్ల తీవ్రమైన ఒత్తిడితో ఉంటారు, ఎందుకంటే చాలామందికి ఇది కఠినంతో కూడుకున్నది, కఠినమైన సబ్జెక్టు కూడా అందులో భాగంగా మన ఏపీ ప్రభుత్వం విద్యార్థులందరికీ కోసం వారి ప్రగతి దృష్ట్యా అనుభవజ్ఞులను ఉపాధ్యాయులతో అన్ని సబ్జెక్టుల కోసం ప్రత్యేకంగా చాప్టర్ వైస్ ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా 8,4,2,1 మార్కులు ఇంపార్టెంట్ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విడుదల చేసిన అంటే ఎస్సీఆర్టీ ప్రశ్నలు దానితో పాటు మూడు ముఖ్యమైన ప్రశ్న పత్రాలు విడుదల చేయడం జరిగింది. వీటిని చూసుకున్నట్లయితే కనీసం 60 నుంచి 70% మార్కులైతే విద్యార్థులు సాధించగలరు అలాగే నిష్ణాతులను ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నాలుగు మోడల్ పేపర్లు విడుదల చేయడం జరిగింది విద్యార్థులు వీటిపై కూడా దృష్టి సారించినట్లయితే తప్పకుండా మ్యాథమెటిక్స్ పరీక్షలు మెరిట్ తో విజయం సాధించగలరు ఇలాంటి ప్రశ్న పత్రాలను మన వెబ్సైట్లో మీకు ఉచితంగా అందించడం జరుగుతుంది. క్రింద ఇవ్వబడిన లింకు ద్వారా మీరు వాటిని డౌన్లోడ్ చేసుకుని ఉచితంగా చదవగలరు.ఏపీ 10వ తరగతి మ్యాథమెటిక్స్ లో 100% విజయం సాధించాలంటే ఈ ఒక్క టిప్ ని పాటించండి. అదేంటంటే, ఇప్పటిదాకా జరిగినటువంటి పరీక్ష ప్రశ్న పత్రాలు ఫార్మేట్ అసెస్మెంట్ 1,2,3 మరియు సమ్మె టు అసెస్మెంట్ 1,ప్రీ ఫైనల్ ప్రశ్న పత్రం ,గ్రాండ్ టెస్ట్ పేపర్, అలాగే గవర్నమెంట్ విడుదల చేసినట్టే మూడు AP SCERT పేపర్స్ ,UTF పేపర్స్ ఇవన్నీ బాగా చూసుకున్నట్లయితే 100% మీకు మంచి మార్కులు అయితే రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పేపర్స్ అన్ని కూడా టాపర్స్, యావరేజ్, విద్యార్థులు ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి.

AP 10th Class Maths Model Paper 2025|10th Maths public UTF Model Papers 2025 pdf dowanload

AP 10th Class Maths Model Paper 2025|10th Maths public UTF Model Papers 2025 pdf dowanload

AP 10th Class Maths Model Paper 2025

AP 10th class maths PUBLIC UTF 4 sets question papers 2025 pdf free dowanload

set 1

set 2

set 3

set 4

Model Paper by BSE AP with Solutions click below

AP SCERT question paper with Solutions set 1

AP SCERT question paper with Solutions set 2

AP SCERT question paper with Solutions set 3

Follow us on youtube

AP 10th Class Maths Model Paper 2025|10th Maths public UTF Model Papers 2025 pdf dowanload
AP 10th Class Maths Model Paper 2025|10th Maths public UTF Model Papers 2025 pdf dowanload

Leave a Comment